Tv424x7
Telangana

‘స్కిల్ వర్సిటీ’ బిల్లుపై ప్రభుత్వం కీలక నిర్ణయం‘

తెలంగాణ స్కిల్ యూనివర్సిటీ’ బిల్లును ఈనెల 23 నుంచి జరగబోయే అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. హైదరాబాద్ లో ఏర్పాటు చేసే ఈ వర్సిటీలో డిగ్రీ, డిప్లొమాతో పాటు సర్టిఫికెట్ కోర్సులను ప్రవేశపెట్టనున్నారు. తొలుత 2 వేల మందితో ప్రారంభించి క్రమంగా ఏడాదికి 20 వేల మందికి అడ్మిషన్లు కల్పిస్తారు. కోర్సులు పూర్తి చేసిన వారికి ఉద్యోగాలు కల్పించేలా ప్రణాళికలు ఉండాలని అధికారులను సీఎం రేవంత్ ఆదేశించారు.

Related posts

ఫుడ్ సేఫ్టీ అధికారుల స్పెషల్ డ్రైవ్..!

TV4-24X7 News

జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో మేయర్..!

TV4-24X7 News

నేడు నుంచి అతి భారీ వర్షాలు

TV4-24X7 News

Leave a Comment