విశాఖపట్నం సింహాచలంలోని శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి ఆషాఢ పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని గిరి ప్రదక్షిణ చేస్తున్న భక్తులకు 51 వార్డు కార్పొరేటర్ రొయ్య వెంకటరమణ ఆధ్వర్యంలో ప్రసాదాన్ని పంపిణీ చేసారు.ఈ కార్యక్రమంలో మాజీ కళింగ కార్పొరేషన్ డైరెక్టర్ పైడి శ్రీను,వరహాల నాయుడు,సనపల కొండల రావు ,శ్యమ్,సీనియర్ నాయకులు బూత్ కన్వీనర్లు&సభ్యులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
