దేశవ్యాప్తంగా నేడు (జులై 21న) బంగారం, వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్, విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.67,800గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.73,970గా ఉంది. ఇక దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 74,120గా ఉండగా, 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.67,950గా ఉంది. మరోవైపు వెండి రేట్లు కూడా కిలోకు 1750 రూపాయలకు పైగా తగ్గి ఢిల్లీలో రూ.91,500కు చేరుకున్నాయి.ఈ క్రమంలోనే గత వారం రోజుల్లో వెండి ధర కిలోకు 4 వేల రూపాయలు తగ్గడం విశేషం. వెండి రేటు గత ఆదివారం జులై 14న కేజీకి రూ.95,500గా ఉంది. మరోవైపు 22 క్యారెట్ల పుత్తడి ధర ఇదే సమయంలో 10 గ్రాములకు రూ.67,600గా ఉంది. గోల్డ్ రేటు గత వారం రోజుల్లో 20 రూపాయలు మాత్రమే తగ్గుదల కనిపించింది. ఈ క్రమంలో దేశంలోని ప్రధాన ప్రాంతాల్లో ఉన్న బంగారం, వెండి రేట్ల గురించి తెలుసుకుందాం.పలు ప్రాంతాల్లో గోల్డ్ రేట్లు 10 గ్రాములకు (24 క్యారెట్లు), (22 క్యారెట్లు)చెన్నైలో రూ. 74,570, రూ. 68,350ఢిల్లీలో రూ. 74,120, రూ. 67,950హైదరాబాద్లో రూ. 73,970, రూ. 67,800విజయవాడలో రూ. 73,970, రూ. 67,800ముంబైలో రూ. 73,970, రూ. 67,800బెంగళూరులో రూ. 73,970, రూ. 67,800వడోదరలో రూ. 74,020, రూ. 67,850కోల్కతాలో రూ. 73,970, రూ. 67,800కేరళలో రూ. 73,970, రూ. 67,800కీలక నగరాల్లో కేజీకి వెండి ధరలుఢిల్లీలో రూ. 91,500హైదరాబాద్లో రూ. 96,000విజయవాడలో రూ. 96,000ముంబైలో రూ. 91,500చెన్నైలో రూ. 96,000కోల్కతాలో రూ. 91,500బెంగళూరులో రూ. 91,650వడోదరలో రూ. 91,500కేరళలో రూ. 96,000..
