Tv424x7
National

నేడు జైలు నుంచి కేజ్రీవాల్ బయటకు?

నేడు జైలు నుంచి కేజ్రీవాల్ బయటకు? ఢిల్లీ లిక్కర్ స్కామ్‌కు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు రౌస్ అవెన్యూ కోర్టు బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన తీహార్ జైలు నుంచి నేడు విడుదలయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ట్రయల్ కోర్టు వెకేషన్ బెంచ్ జడ్జ్ నియామ్ బిందు రూ.లక్ష పూచీకత్తుతో ఈ బెయిల్‌ని మంజూరు చేశారు. దీంతో ఆమ్ ఆద్మీ పార్టీ క్యాంప్‌లో సంబరాలు మిన్నంటాయి.

Related posts

జైలులో ముంబై బాంబు పేలుళ్ల దోషి హత్య

TV4-24X7 News

పార్టీకి, ప్రభుత్వానికి మధ్య సమన్వయకర్తగా ఉంటా: పీసీసీ చీఫ్”

TV4-24X7 News

మరో విమానంలో సమస్య.. అందులో మాజీ సీఎం

TV4-24X7 News

Leave a Comment