Tv424x7
Andhrapradesh

నేడు డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమం

కడప: జిల్లాలోని ప్రజల సమస్యలు తెలుసుకుని పరిష్కరించేందుకు సోమవారం డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు కలెక్టర్ శివశంకర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 9:30 నుంచి 10:30 గంటల వరకు 08562244437 అనే ల్యాండ్ లైన్ నంబరు నకు ఫోన్ చేసి తమ ప్రజా సమస్యలు విన్నవించుకోవాలని తెలిపారు. ప్రతి సోమవారం ప్రజా సమస్యల పై ఈ కార్యక్రమం జరుగుతుందని ప్రజలు వినియోగించు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ సూచించారు.

Related posts

తల్లికి వందనం పథకం.. వారికి రూ.15 వేలు కట్..!

TV4-24X7 News

షర్మిల కాంగ్రెస్ లో చేరడం వెనుక చంద్రబాబు హస్తం ఉంది: సజ్జల రామకృష్ణారెడ్డి

TV4-24X7 News

వేదాంత-వి.జి.సి.బి పోర్టు వారి ఆధ్వర్యంలో జ్యూట్ బ్యాగ్ తయారీ ప్రారంభం

TV4-24X7 News

Leave a Comment