విశాఖపట్నం భీమిలి పోలీస్ స్టేషన్ పరిధిలో మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడిన ఘటనలో, ముద్దాయి అయిన ఏలూరి శ్రీను గజనీకు 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.17,000/- జరిమానా మరియు ప్రభుత్వము నుండి బాధితురాలికి రూ.4,00,000/- పరిహారం చెల్లించాలని సంచలన తీర్పు వెలువరించిన గౌరవ పోక్సో కోర్టు. ముద్ధాయిలకి శిక్ష పడేవిధంగా కృషి చేసిన అధికారులకు డా. ఏ. శంఖబ్రత బాగ్చి, ఐ.పీ.ఎస్, కమీషనర్ ఆఫ్ పోలీస్ మరియు అదనపు జిల్లా మేజిస్ట్రేట్ ఈ సందర్బంగా అభినందించారు.

next post