Tv424x7
National

వర్షాకాలంలో విద్యుత్ ప్రమాదానికి గురికాకుండా కరెంట్ వినియోగదారులు తీసుకోవలసిన జాగ్రత్తలు

వర్షాకాలంలో విద్యుత్ ప్రమాదానికి గురికాకుండా కరెంట్ వినియోగదారులు తీసుకోవలసిన జాగ్రత్తలు

👉 1.తడిసిన కరెంట్ స్థంబాలను ముట్టుకోరాదు.

👉 2.విద్యుత్ లైన్ కు తగులుచున్న చెట్లను ముట్టుకోరాదు.

👉 *3.విద్యుత్ లైన్ కు చెట్టు కొమ్మలు తగిలితే సంబంధిత సిబ్బందికి తెలియచేయవలెను.

👉 4.పార్కులలో గాని గ్రౌండ్ లో గాని విద్యుత్ స్తంభాలు ముట్టుకోరాదు.

👉 5.క్లాస్ రూంలో ఉన్న స్విచ్ బోర్డు లను తడి చేతులతో ముట్టుకోరాదు.

👉 6.బయట పెట్టిన లైట్లు నీటితో తడవకుండా చూసుకోవాలి.

👉 7.కరెంటుకు సంబంధించిన వస్తువులు తడి చేతులతో ముట్టుకోరాదు.

👉 8. ఎవరు కూడ కరెంటు వస్తువుల వద్దకు రాకుండా చూసుకోవాలి.

👉 9.ఉతికిన బట్టలు ఇనుప తీగలపై వేయకూడదు.

👉 10.గాలి, దుమారం, వర్షం వలన తెగిన విద్యుత్ వైర్లను ముట్టుకోరాదు.

👉 11.కరెంటు లైన్ క్రింద సెల్ ఫోన్ మాట్లాడకూడదు.

👉 12.ఇంటి లోనికి వచ్చే సర్వీస్ వైర్ ఏమైన డ్యామేజ్ అయినచో సంబంధించిన సిబ్బంది దృష్టికి తీసుకెల్లాలి

Related posts

ఒక్క రన్ చేయకుండా బుమ్రా అరుదైన రికార్డు

TV4-24X7 News

వండర్ పంబన్ రైల్వే బ్రిడ్జిని ప్రారంభించిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ!

TV4-24X7 News

13 రాష్ట్రాల్లో ప్రశాంతంగా కొనసాగుతున్న ఎన్నికల పోలింగ్

TV4-24X7 News

Leave a Comment