🥃జీలకర్ర నీటిలో యాంటీ ఆక్సిడెంట్, యాంటీ మైక్రోబియల్ ఔషధ గుణాలు మెండుగా ఉంటాయి. ఇది శరీరాన్ని డిటాక్సిఫై చేయడంలో సహాయపడుతుంది. జీలకర్ర వాటర్ తాగితే.. జీవక్రయ మెరుగుపడుతుంది, ఆకలి కలిగించే హార్మోన్లను నియంత్రిస్తుంది. ఈ వాటర్ తాగితే.. బరువు కూడా కంట్రోల్‌లో ఉంటుంది.
👉ఎలా తయారు చేసుకోవాలి..?
రాత్రి పడుకునే ముందు 1 టీస్పూన్ జీలకర్రను 1 గ్లాసు నీటిలో నానబెట్టండి. ఈ నీటిని ఉదయాన్నే వడపోసి ఖాళీ కడుపుతో తీసుకోండి.