Tv424x7
Andhrapradesh

వివేకానంద సంస్థలో అన్నదానం, వస్త్ర దానం

విశాఖపట్నం పోర్ట్ అథారిటీ ట్రాఫిక్ డిపార్ట్మెంట్లో గోవాడ రాజేంద్ర వరప్రసాద్ రావు ట్రాఫిక్ మేనేజర్ గా రిటైర్మెంట్ అయిన సందర్భంగా, గీతా మకరందం సంస్థ సభ్యులు శ్రీ స్వామి వివేకానంద స్వచ్ఛంద సేవా సంస్థ అనాధాశ్రమంలో వృద్ధులకు అన్నదానం, వస్త్ర దానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సి హెచ్ . మసేను, నక్క. అప్పారావు మొదలైన వారు పాల్గొన్నారు.

Related posts

విడదల రజినిపై వైసీపీ డిజిటల్‌ బుక్‌లో ఫిర్యాదు

TV4-24X7 News

కడప జిల్లా – చాపాడు కుందు నదిలో మృతదేహం సంచలనం

TV4-24X7 News

ఒంటరి మహిళకు సీఐ వేధింపులు..

TV4-24X7 News

Leave a Comment