విశాఖపట్నం డా.శంఖబ్రత బాగ్చి, ఐ.పీ.ఎస్,. కమీషనర్ ఆఫ్ పోలీస్ మరియు అదనపు జిల్లా మేజిస్ట్రేట్ ఆదేశాల మేరకు డా.కే.ఫక్కీరప్ప, ఐ.పీ.ఎస్, జాయింట్ కమీషనర్ ఆఫ్ పోలీస్ వారి పర్యవేక్షణలో అన్ని పోలీసు స్టేషన్ల పరిధిలో గల పాఠశాల విద్యార్థులకు , స్థానిక ప్రజలకు మరియు మైదానాల్లో ఆటలు ఆడే వారికి సైబర్ నేరాలు, మాదకద్రవ్యాల వినియోగం వలన కలిగే నష్టాలు, ట్రాఫిక్ నిబంధనలు, మహిళలపై జరుగుతున్న నేరాలు, దొంగతనాలు మొదలైన అంశాలుపై వివరించారు.

previous post