విశాఖ దక్షిణ నియోజకవర్గం 35 వార్డ్ పరిధిలో స్వయంభుగా వెలసిన శ్రీ శ్రీ దుర్గాలమ్మ అమ్మవారు శుక్రవారం సందర్భంగా స్థానిక 35వ కార్పొరేటర్ విల్లూరి భాస్కరరావు అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రజలందరూ కూడా సుఖసంతోషాలతో సౌఖ్యంగా ఉండాలని ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో టిడిపి 35 వ వార్డ్ టిడిపి నాయకులు కార్యకర్తలు పార్టీ శ్రేణులు శ్రేయోభిలాషులు పాల్గొని జయప్రదం చేయడం జరిగినది తదనంతరం ప్రసాదం పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది.
