నంద్యాల జిల్లా అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడిగా శ్రీ ఆర్యవైశ్యులు ప్రముఖ, శ్రీ వాసవి యువసేన వ్యవస్థాపకులు, పీఏ వి గ్రూప్ చైర్మన్ పబ్బతి వేణుగోపాలను ఎన్నుకున్నట్లు రెడీమేడ్ అసోసియేషన్ అధ్యక్షుడు రఘువీర్ ఫ్యాషన్స్ అధినేత గద్వాల నరసింహ రాజు తెలిపారు. ఈ సందర్భంగా నరసింహ రాజు మాట్లాడుతూ ఎయిర్టెల్ మర్చంట్ అసోసియేషన్ లో రెడీమేడ్ అసోసియేషన్ కమిటీ అనుకోవడం జరిగింది. పబ్బతి వేణుగోపాల్ సతీమణి ప్రముఖ న్యాయవాది గోంట్ల అపర్ణను లీగల్ అడ్వైజర్ గా ఎన్నుకోవడం జరిగింది.

previous post