Tv424x7
Andhrapradesh

దుర్గాదేవి నవరాత్రుల సందర్భంగా రాట కార్యక్రమం లో పాల్గొన్న కందుల

విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గం 32 వ వార్డు పోతివారిమాన్యం లో వీర మహిళ విజయ మరియు వారి బృందం ఆధ్వర్యంలో దుర్గాదేవి నవరాత్రుల సందర్భంగా రాట కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విశాఖ దక్షిణ నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు కార్పొరేటర్ కందుల నాగరాజు విచ్చేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకురాలు చిట్టమ్మ, దక్షిణ నియోజకవర్గం యువ నాయకులు, 32వ వార్డు ఇంచార్జ్ కందుల బద్రీనాథ్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

ప్రజాపాలన.. ఆరు గ్యారంటీలకు ఒకే దరఖాస్తు: సీఎం రేవంత్ రెడ్డి

TV4-24X7 News

కష్టపడకుండా వచ్చేది ఏదీ నిలబడదు: నారా భువనేశ్వరి

TV4-24X7 News

టీడీపి పార్టీ అభ్యర్థులకు బీ ఫారం ఎప్పటినుండి ఇస్తారో తెలుసా..?

TV4-24X7 News

Leave a Comment