Tv424x7
Andhrapradesh

గుడివాడ అమర్నాధ్ ని మర్యాదపూర్వకంగా కలిసినా ద్రోణంరాజు శ్రీవత్సవ

విశాఖపట్నం వైస్సార్సీపీ జిల్లా అధ్యక్షులుగా నియమితులైన మాజీ మంత్రి గుడివాడ అమర్నాధ్ ని వైస్సార్సీపీ రాష్ట్ర యువజన విభాగం ఉపాధ్యక్షులు ద్రోణంరాజు శ్రీవత్సవ మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. మాజీ టర్నర్ చౌట్రీ చైర్మన్ లింగం శ్రీనివాస్, సీనియర్ నాయకులు కొయ్య చిన్ని పాల్గొన్నారు.

Related posts

35వ వార్డు పరిధిలో ఉన్న పలు సమస్యలపై జీవీఎంసీ ఇంచార్జ్ కమిషనర్ కి వినతి పత్రం అందజేస్తున్న విల్లూరి

TV4-24X7 News

గుంటూరులో భారీ వర్షం – రహదారులు జలమయం…

TV4-24X7 News

విజయవాడ (తాడేపల్లి): వైయస్‌ జగన్ పర్యటన

TV4-24X7 News

Leave a Comment