విశాఖపట్నం డా.శంఖబ్రత బాగ్చి, ఐ.పీ.ఎస్, కమీషనర్ ఆఫ్ పోలీస్ మరియు అదనపు జిల్లా మేజిస్ట్రేట్ ఆదేశాల మేరకు డా.కే.ఫక్కీరప్ప, ఐ.పీ.ఎస్, జాయింట్ కమీషనర్ ఆఫ్ పోలీస్ వారి పర్యవేక్షణలో ఈరోజు రౌడీషీటర్లకు సంబంధిత అధికారులు పోలీస్ స్టేషనులో కౌన్సిలింగ్ నిర్వహించి, సత్ప్రవర్తనతో వ్యవహరించాలని, ప్రజాశాంతికి భంగం కలిగించే విధంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలియజేశారు.

previous post