విశాఖపట్నం మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా జికె ఫౌండేషన్ సంయుక్త జనసేన ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరంను విశాఖ దక్షిణ నియోజికవర్గం శాసన సభ్యులు మరియు జనసేన పార్టీ విశాఖ జిల్లా అధ్యక్షలు వంశీకృష్ణ శ్రీనివాస్ చేతుల మీదగా ప్రారంభించడం జరిగింది. ఈ రక్తదాన శిబిరంలో 59మంది రక్తదాతలు ముందుకు వచ్చి మహోత్తర కార్యక్రమంలో రక్తదానం చేయడం జరిగింది, కావున పాల్గొని సహకరించిన ప్రతిఒక్కరికి మా ధన్యవాదములుజికె ఫౌండేషన్ ఛైర్మన్.

previous post
next post