Tv424x7
Andhrapradesh

పద్మనగరం లో శ్రీ దేవీ నవరాత్రులు

విశాఖపట్నం శ్రీ దేవీ నవరాత్రులు మహోత్సవాలు సందర్భంగా పద్మనగరం లో శ్రీ కనక దుర్గ అమ్మవారి పూజా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారి రూపంలో కొలువుతీరిన శ్రీ కనక దుర్గ అమ్మవారికి కుంకుమార్చన చేసి, జ్యోతి ప్రజ్వలన చేసి ఉత్సవాలు ప్రారంభించారు. ఈ నవరాత్రి ఉత్సవాలు లో పాల్గొన్న ప్రేమ్, చిరంజీవి,సంజయ్, గణేష్, గణేష్, నవీన్, నవీన్, గణేష్, రాజేష్, నూక్క రాజు, గణేష్, పద్మ నగరం ఆడవాళ్లు, పెద్దవాళ్ళు పాల్గొన్నారు.

Related posts

ఒక్క క్లిక్ తో…మీ బ్యాంకు ఖాతా ఖాళీ

TV4-24X7 News

టైర్ల వ్యాపారం పేరుతో మోసం చేస్తున్న వ్యక్తి అరెస్ట్

TV4-24X7 News

తిరుపతిలో 15 ఏనుగుల బీభత్సం.. అన్నదాతల కన్నీరు…

TV4-24X7 News

Leave a Comment