Tv424x7
Andhrapradesh

గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం

విశాఖపట్నం తేదీ 4/ 10/ 2024న ఫిషింగ్ ఆర్బర్ జెట్టి No-6 లో సుమారు 30 నుండి 35 లోపు వయసు ఉన్న మగ వ్యక్తి మృతదేహం నీటిపై తేలియాడుతూ ఉన్నది . మగ వ్యక్తి. పొడవు 5 /6 ఇంచులు. ఆ మృతదేహం పూర్తిగా కుళ్ళిన స్థితిలో ఉన్నది అతను చామన చాయ్ గా ఉన్నారు. ఈ మృతదేహాన్ని కె జి హెచ్ మార్చురీలో ఉంచడం అయినది. ఒంటిమీద ఎటువంటి దుస్తులు లేవు ఈ యొక్క బాడీ తాలూకా ఆచూకీ చిరునామా తెలిసినవారు ఈ అడ్రస్ కి అనగా వన్ టౌన్ పోలీస్ స్టేషన్ కి తెలియపరచగలరు. ఫోన్ నెంబర్. 08912563632,CI No 9440796019,HC సార్ 7702091055 .

Related posts

వైసిపీ నేత దండు (ఎంఆర్ఎఫ్) సుబ్బయ్య తల్లి…శ్రీమతి దండు వెంకటసుబ్బమ్మ మృతికి రెడ్యం సంతాపం

TV4-24X7 News

ట్రిపుల్ ఐటీల్లో ఎంపికైన విద్యార్థుల జాబితా విడుదల

TV4-24X7 News

నాదీ రాయలసీమే.. వైఎస్ జగన్ వార్నింగ్‌పై తిరుపతి ఎస్పీ రియాక్షన్

TV4-24X7 News

Leave a Comment