విశాఖ దక్షిణ నియోజకవర్గం, 33వ వార్డ్ లో కుమ్మరి వీధి, వివేకానంద కాలనీ, అల్లిపురం రోడ్ నిర్మాణ అంచనా విలువ 39.72 లక్షలు వ్యయంతో బీటీ రోడ్లు నిర్మాణం కొరకు శంకుస్థాపన కార్యక్రమం దక్షిణ నియోజక వర్గ ఎమ్మేల్యే వంశీ కృష్ణ శ్రీనివాస్, టీడీపీ సౌత్ ఇన్చార్జి సుధాకర్, జి.వి.ఎం.సి. ఫ్లోర్ లీడర్ 33వ వార్డు కార్పొరేటర్ భీశెట్టి వసంతలక్ష్మి(జి.కి) ఆద్వర్యంలో జరిగింది. ఈ ప్రారంభోత్సవంలో జి.వి.ఎం.సి. జోనల్ కమిషనర్ మల్లయ్యనాయుడు,33వ వార్డ్ అధ్యక్షులు ఆకుల రాజు, కూటమి నాయకులు, జనసైనికులు వీర మహిళలు మరియు స్థానికులు పాల్గొన్నారు.

previous post