విశాఖపట్నం శ్రీశ్రీశ్రీ దుర్గాదేవి నవరాత్రి మహోత్సవంలో భాగంగా విశాఖ ఉత్తర నియోజకవర్గం మాధవధార సీతన్నగార్డెన్ లో జరుగుతున్న శ్రీ శ్రీ శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారు పండుగ కమిటీ ఆధ్వర్యంలో జరుగుతున్న శ్రీ దుర్గాదేవి నవరాత్రి పూజ మహోత్సవములో పాల్గొని అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేసిన రమణికుమారి.ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త సనపల కీర్తి,ఖారవేల ఎడ్యుకేషనల్, కల్చరల్ & సోషల్ వెల్ఫేర్ అసోసియేషన్ (విశాఖపట్నం జిల్లా కళింగ సంఘం) అధ్యక్షుడు పేడాడ నర్సింగరావు,లలితా ,రామ రాజ్యం ,దవల కుమారి,రాము సీపాన ,మూలా అప్పారావు,ప్రమీల టీచర్,ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

previous post