,టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్‌భారత్, న్యూజిలాండ్ మధ్య బెంగళూరులో తొలి టెస్టు జరగనుంది. భారత్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. న్యూజిలాండ్‌ను బౌలింగ్‌కు ఆహ్వానించింది. కాగా, తొలిరోజు వర్షంతో టాస్ కూడా సాధ్యపడలేదు. గురువారం కూడా మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.

previous post
next post