Tv424x7
Andhrapradesh

ఈ నెలలో మరో రెండు అల్పపీడనాలు!*

AP: ఈ నెలలో మరో రెండు అల్పపీడనాలు ఏర్పడే అవకాశముందని వివిధ వాతావరణ నమూనాలు అంచనా వేస్తున్నాయి. ఈ నెల 21న తూర్పు మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుందని వాతావరణ నిపుణులు భావిస్తున్నారు. నెలాఖరున పసిఫిక్‌ మహా సముద్రంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశముంది. ఇది ఈ నెల 25 నాటికి అల్పపీడనంగా మారే అవకాశముంది. వీటి ప్రభావం రాష్ట్రంపై పెద్దగా ఉండకపోవచ్చని IMD మాజీ శాస్త్రవేత్త డా.కేజే రమేష్‌ పేర్కొన్నారు.

Related posts

బటన్‌ నొక్కుడు కాదు నీ బొక్కుడు సంగతేంటి ? సైకో జగన్

TV4-24X7 News

జీవీఎంసీకి రాష్ట్ర స్థాయి అవార్డు

TV4-24X7 News

మహిళా ప్రయాణికులకు విజ్ఞప్తి!**సజ్జనార్, ఆర్టీసీ ఎండీ

TV4-24X7 News

Leave a Comment