హరీశ్ రావు సవాల్‌ను నేను స్వీకరిస్తున్నా: మంత్రి జూపల్లిహరీశ్ రావు సవాల్‌కు సీఎం రేవంత్ రావాల్సిన అవసరం లేదని, తానే స్వీకరిస్తున్నట్లు మంత్రి జూపల్లి కృష్ణారావు స్పష్టం చేశారు. గత పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంత దోచుకుందో చర్చించేందుకు తాను సిద్ధమని అన్నారు. ఎల్బీ స్టేడియంలో ప్రజల ముందు చర్చ పెడుదామని సవాల్ విసిరారు. తనతో చర్చకు కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు.. ఎవరొస్తారో రావాలని అన్నారు. మూసీ విషయంలో కేటీఆర్, హరీశ్ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు.

previous post
next post