Tv424x7
Andhrapradesh

అధికారులకు పవన్ కళ్యాణ్ వార్నింగ్

అధికారులకు పవన్ కళ్యాణ్ వార్నింగ్ లంచం అనే పదం తనకు వినిపించొద్దని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. వైసీపీ నుంచి పలువురు కీలక నేతలు జనసేనలో చేశారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ.. పంచాయతీరాజ్ శాఖలో పారదర్శకత పాటించాలని, లేనిపక్షంలో చర్యలు తీసుకుంటామని అధికారులను హెచ్చరించారు. పంచాయతీరాజ్ వ్యవస్థలో లంచాలు, రికమండేషన్స్ లేకుండా బదిలీలు చేశామని అన్నారు. లంచం తీసుకునే వాళ్లు పంచాయతీరాజ్ శాఖకు అవసరం లేదన్నారు.

Related posts

వైసీపీ కి 151 సీట్లు ఇస్తే జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదు:

TV4-24X7 News

మహిళను కుటుంబసభ్యుల వద్దకు చేర్చిన కంచరపాలెం పోలీసులు

TV4-24X7 News

మణిపూర్ లో మళ్ళీ చెలరేగిన హింస..

TV4-24X7 News

Leave a Comment