Tv424x7
Andhrapradesh

మహిళను కుటుంబసభ్యుల వద్దకు చేర్చిన కంచరపాలెం పోలీసులు

విశాఖపట్నం కంచరపాలెం భర్తతో విభేదాలు కారణముగా ఇంటి నుండి అలిగి వెళ్లిపోయిన మహిళ ఆచూకీ గుర్తించి వారి కుటుంబ సభ్యులకు అప్పగించిన నగర పోలీసులు. భర్తతో విభేదాలు కారణముగా ఇంటి నుండి అలిగి వెళ్లిపోయిన మహిళ కై కంచరపాలెం పోలీసు స్టేషన్ నందు మిస్సింగ్ కేసు నమోదు చేసి, తక్షణం వారి ఆచూకీ కోసం విచారణ జరిపి గురువారం రాజమండ్రి వద్ద గుర్తించి, ఆమె కుటుంబ సభ్యులకు అప్పగించడం జరిగినది. సదరు మహిళ ను తిరిగి భద్రముగా అప్పగించిన విశాఖ నగర పోలీసులకు సదరు మహిళ కుటుంబ సభ్యులు తమ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. నగర పోలీస్ కమిషనర్ నగర పోలీసు కమీషనర్ డా. శంఖబ్రత బాగ్చి, ఐ.పి.ఎస్., మహిళ ఆచూకీ గుర్తించి, వారి కుటుంబ సభ్యులకు అప్పగించిన సిబ్బందిని అభినందించారు.

Related posts

మాజీ ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ పులివెందుల పర్యటన, క్యాంప్‌ కార్యాలయంలో ప్రజాదర్భార్‌

TV4-24X7 News

అన్నమయ్య జిల్లాకు కొత్త ఎస్పీ ధీరజ్ కునుబిలి!!

TV4-24X7 News

అడ్డంగామీడియాలోఅడ్డంగా బుక్కైన లలితా జువెల్లరీ అధినేత..!

TV4-24X7 News

Leave a Comment