విశాఖ దక్షిణ నియోజకవర్గం 35వ వార్డు ప్రాంతంలో విశాఖ దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ మరియు స్థానిక 35వ కార్పొరేటర్ విల్లురి భాస్కరరావు మరియు టిడిపి వార్డ్ ప్రెసిడెంట్ బుచ్చ రాము జై ఎస్ పి వార్డ్ ప్రెసిడెంట్ లంక త్రినాధ్ మరియు కూటమి నాయకులు 35వ వార్డు కూటమి నాయకులూ కలిపి కల్లుపాకలు ప్రసాద్ గార్డెన్ పండ వీధి దుర్గ మాంబ కాలనీ గాజుల వీధి వేలంపేట మేదర వీధి పలు ప్రాంతాల్లో వార్డు పర్యటన చేసి స్థానిక ప్రజలను సమస్యలను అడిగి సమస్యలను తెలుసుకొని క్షేమంగా పరిశీలన చేసి సంబంధిత అధికారులకు తక్షణమే సమస్యలను పరిష్కారం చేయాలని ఆదేశాలు జారీ చేయడం జరిగినది కార్యక్రమంలో కూటమి నాయకులు కుటమి కార్యకర్తలు కుటమి శ్రేణులు పాల్గొని జయప్రదం చేయడం జరిగినది.

previous post
next post