Tv424x7
Telangana

కీలక అరెస్టులకు గవర్నర్ అనుమతి వచ్చేసిందా?

కీలక అరెస్టులకు గవర్నర్ అనుమతి వచ్చేసిందా?తెలంగాణలో పొలిటికల్ బాంబులు ఈ దీపావళి ముగిసిన వెంటనే గట్టిగా పేలే అవకాశాలు కనిపిస్తున్నాయి. కీలక బీఆర్ఎస్ నేతల అరెస్టులకు రంగం సిద్ధం అయిందన్న ప్రచారం జరుగుతోంది. గవర్నర్ కూడా అనుమతి ఇచ్చినట్లుగా తెలుస్తోంది. దీపావళి తర్వాత పెద్ద బాంబులు పేలుతాయని పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. ఈ క్రమంలో ఆయన ఆషామాషీగా ఆ ప్రకటన చేయలేదని .. తెర వెనుక ఏదో జరుగుతోందని అంచనాకు వస్తున్నారు.

Related posts

10వ, 12వ తరగతుల సీబీఎస్సీ బోర్డు పరీక్షల షెడ్యూల్‌ 2024 విడుదల

TV4-24X7 News

జాతీయ రహదారుల ప్రాజెక్టులపై సీఎం రేవంత్ రెడ్డి సమావేశం

TV4-24X7 News

ముగిసిన రామోజీరావు అంత్యక్రియలు

TV4-24X7 News

Leave a Comment