Tv424x7
Andhrapradesh

పరవాడ గ్రామం లో తెలుగుదేశం పార్టీ సభ్యత్వం నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించిన గండి బాబ్జీ

విశాఖపట్నం పరవాడ గ్రామం లో తెలుగుదేశం పార్టీ సభ్యత్వం నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించిన పెందుర్తి నియోజక తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి , జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గండి బాబ్జీ ముఖ్య అతిథిగా విచ్చేసి సభ్యత్వాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి సభ్యులు పైల జగన్నాధ రావు, మాజీ ఎంపీపీ మాసవరపు అప్పలనాయుడు, గండి వంశీ (టిడిపి యువ నాయుకులు) కన్నూరు వెంకట రమణ (సర్పంచ్), చింతకాయల ముత్యాలు(రాష్ట్ర సర్పంచుల సంఘం ఉపాధ్యక్షులు సర్పంచ్, వియ్యపు చిన్నా (మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు), బొండా తాతారావు, పైలా రామచంద్రరావు(జిల్లా సంస్కృత విభాగం కార్యదర్శి), బొండా సన్ని దేముడు(జిల్లా తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు), కూoడ్రపు శ్రీరామ్ మూర్తి(ఎంపీటీసీ ), సూరాడ బంగారు రాజు(ఎంపీటీసీ ),ఇందల కొండలరావు,( ఎక్స్ ఎంపీటీసీ ) నకిరెడ్డి చిన్నారావు(బిసి సెల్ అధ్యక్షులు), గంటల పైడిరాజు( ఎక్స్- ఎంపీటీసీ ,) గండి లక్ష్మి, మునాసల కోటి, బోట్ట సన్ని బాబు మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు మహిళలు పాల్గొన్నారు.

Related posts

మహిళలకు గుడ్ న్యూస్.. రూ.50,000 పొందండిలా!

TV4-24X7 News

ప్రొద్దుటూరు టీడీపీ టికెట్ నాదే.. నీపై గెలుపు నాదే

TV4-24X7 News

CM జగన్ కాన్వాయ్పై రాయితో దాడి

TV4-24X7 News

Leave a Comment