Tv424x7
Andhrapradesh

ఏపీలో సామాన్యులకు ప్రభుత్వం గుడ్ న్యూస్!

ఏపీలో భారీగా పెరిగిన నిత్యవసర ధరలతో సతమతం అవుతున్న సామాన్యులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. సబ్సిడీ ధరల పై సామాన్య ప్రజలకు సరకులు అందజేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. లీటర్ పామాయిల్ రూ.110, కేజీ కందిపప్పు రూ.67, అరకేజీ చక్కెర 16 రూపాయల కే అందించాలని మంత్రులు నాదెండ్ల మనోహర్ పయ్యావుల కేశువ, కింజరాపు అచ్చెన్నాయుడుతో కూడిన కమిటీ నిర్ణయించింది.రైతు బజార్లతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా 2200 రిటైల్ ఔట్లెట్ల ద్వారా సరకులును రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు విక్రయించనుంది.

Related posts

నేడు సాగర్ నీరు విడుదల

TV4-24X7 News

వైసీపీకి మరో ‘మేడమ్‌’ గుడ్ బై.. మంతనాలు షురూ?

TV4-24X7 News

ఆంధ్రప్రదేశ్ అప్పులు ఆపకుంటే మరో శ్రీలంక పాకిస్తాన్ అవ్వడం ఖాయం : కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్

TV4-24X7 News

Leave a Comment