Tv424x7
Andhrapradesh

రాష్ట్రానికి ఏడుగురు సీనియర్ ఎస్పీలు…

రాష్ట్రానికి చెందిన ఏడుగురు సీనియర్ పోలీస్ అధికారులకు నాన్- క్యాడర్ ఎస్పీ హోదా నుండి ఐపిఎస్ హోదా

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఏడుగురు సీనియర్ పోలీస్ అధికారులకు నాన్- క్యాడర్ ఎస్పీ హోదా నుండి ఐపిఎస్ హోదా లభించింది. ఐపిఎస్ హోదా పొందిన ఈ సీనియర్ అధికారుల్లో ఇద్దరు మహిళ అధికారులు, ఐదుగురు పురుషులు ఉండగా, వీరికి ఇటీవల కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నాన్-కేడర్ ఎస్పీల నుంచి ఐపీఎస్ హోదాను మంజూరు చేసింది.

2022 బ్యాచ్‌లో ఐపీఎస్ హోదా పొందిన అధికారులు:

1.⁠ ⁠ఎ. రమాదేవి

2.⁠ ⁠బి.ఉమా మహేశ్వర్

3.⁠ ⁠జె.రామ్మోహనరావు

4.⁠ ⁠ఎన్.శ్రీదేవి రావు

5.⁠ ⁠ఇ.జి.అశోక్‌కుమార్

2023 బ్యాచ్‌లో ఐపీఎస్ హోదా పొందిన అధికారులు:

1.⁠ ⁠కె.జి.వి.సరిత,

2.⁠ ⁠కె.చక్రవర్తి..

ఈ సీనియర్ అధికారులు డిజిపి ద్వారకా తిరుమల రావు ని కలిసి కృతజ్ఞతలు తెలిపారు.

Related posts

ఏపీలో గ్రామీణ రహదారుపై ప్రభుత్వం సంచలన నిర్ణయం

TV4-24X7 News

కార్యకర్తల కోసం ఇక ఎందాక అయినా నిలబడతా :వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి

TV4-24X7 News

పశ్చిమ బెంగాల్ మాజీ సీఎం కన్నుమూత

TV4-24X7 News

Leave a Comment