Tv424x7
Andhrapradesh

కేజీహెచ్ లేడీస్ హాస్టల్ వెనుక గంజాయి మొక్కలు

5గురు నిందితులు ముగ్గురు పట్టివేత ఇద్దరు పరారి 5గురిలో ఒకరు మైనర్

విశాఖపట్నం విశాఖ దక్షిణం శుక్రవారం సాయంత్రం సమయంలో వన్ టౌన్ పోలీస్ స్టేషన్ సి.ఐ జి.డి.బాబు కి పక్కా సమాచారం రావడంతో విశాఖ సిటీ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో కి వచ్చే కోడిపందాల వీధి వెనుక, కె.జి.హెచ్ లేడీస్ హాస్టల్..! దగ్గరలో వున్న ఖాళీ ప్రదేశంలో కొండ పైన వెళ్ళగా, అక్కడ ముగ్గురు వ్యక్తులు అనుమానస్పదంగావుండగా వారిని పట్టుకొని ఆరతీయగా, వారి వద్ద 02 కె.జి ల గంజాయిని, మరియు ఇంకా ఆరాతీయగా రెండు గంజాయి మొక్కలను పెంచుతున్నాము అని తెలపగా, అవి ఎక్కడ వున్నాయి అని అడగగా, కొంతదూరంలో వాటిని చూపించగా, మధ్యవర్తులు సమక్షం లో వాటిని స్వాదిన పరుచుకొని, హాసిబ్బంది సహాయంతో పోలీస్ స్టేషన్ కు తరలించడమైనది. ఇంకా ఇద్దరు వ్యక్తులు పరారీలో వున్నారు. పట్టుబడ్డ వారిలో ఒకరు మైనర్! వారిని విచారించగా పురో ఇద్దరు నిందితులతో కలిసి రెండు గంజాయి మొక్కలను వారు సేవించుటకు పెంచుతున్నట్లు తెలియపరిచినారు. గతములో ఏజెన్సీ కి వెళ్ళి తెచ్చుకునే వారిమనీ కాని, ఇటువల పోలీస్ వారి చెకింగ్ లు ఎక్కువ చేస్తున్నారు అని అందువల్ల దొరుకుపోతాం అని బావించి, మేము అంధరము కలిసి అక్కడ రెండు గంజాయి మొక్కలను పెంచుతున్నట్లు తెలియపరిచినారు. నిందితులను రిమాండ్ కు తరలించడం జరుగుతుంది అని తెలిపారు.

Related posts

టీడీపీ కీలక నేతలతో టీడీపీ అధినేత చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్

TV4-24X7 News

పవన్ కల్యాణ్‌కు రామ్ చరణ్ గిఫ్ట్.. పిఠాపురంలో అపోలో ఆసుపత్రి!

TV4-24X7 News

ఆలపాటి రాజా వర్సెస్ నాదెండ్ల మనోహర్..!

TV4-24X7 News

Leave a Comment