Tv424x7
Andhrapradesh

రాష్ట్ర ఎన్టీఆర్ వైద్య సేవ చైర్మెన్ గా నియమితులైన సీతం రాజు సుధాకర్ కి అభినందనలు తెలిపిన బత్తిన నవీన్

విశాఖపట్నం రాష్ట్ర ఎన్టీఆర్ వైద్య సేవ చైర్మెన్ గా నియమితులు అయిన సీతం రాజు సుధాకర్ ని కలసి అభినందనలు తెలియజేసిన 31 వ వార్డ్ తెలుగుదేశం నాయకులు బత్తిన నాగరాజు మరియు బత్తిన నవీన్ కుమార్ మరియు 31 వ వార్డ్ తెలుగుదేశం నాయకులు.

Related posts

ఈ నెల పెన్షనర్లకు షాక్ ఇచ్చిన చంద్రబాబు.. వారందరికీ పింఛన్లు రద్దు

TV4-24X7 News

బుడితి మద్యం దుకాణంపై టాస్క్ ఫోర్స్ దాడి!

TV4-24X7 News

రిటర్నింగ్ అధికారి డాక్టర్ శ్రీ లేఖను తొలగిస్తూ ఉత్తర్వులు

TV4-24X7 News

Leave a Comment