విశాఖపట్నం నగరంలో దువ్వాడ పోలీస్ స్టేషన్ పరిధిలో పేకాట ఆడుతున్నారని వచ్చిన విశ్వశనీయ సమాచారం మేరకు దువ్వాడ పోలీసులు రైడ్ చేసి పేకాట ఆడుతున్న 11 మందిని అదుపులోకి తీసుకొని వారి వద్ద నుండి రూ.8,100/- నగదు మరియు 5 మొబైల్స్ స్వాధీనం చేసుకున్నారు. ఇటువంటి అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని, అదేవిధంగా జైలు శిక్షల ద్వారా మీ భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని నగర పోలీసులు విజ్ఞప్తి చేయడం జరిగింది.

previous post