Tv424x7
Andhrapradesh

అమ్మ జ్ఞాపకార్ధం దుప్పట్లు పంపిణీ

విశాఖపట్నం మోర్చ చిన్నమ్మ మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 40మందికి 8వేలు విలువ గల దుప్పట్లు పంపిణీ చేసిన సన్ని సన్యాసి రావు అమ్మ చిన్నమ్మ నాల్గవ వర్ధంతి సందర్బంగా 40మంది పేదలకు 8వేలు విలువ గల దుప్పట్లు పంపిణీ చేసిన చిన్నమ్మ వారి కుటుంబ సభ్యులు.ఈ కార్యక్రమం లో చిన్నమ్మ కుటుంబ సభ్యులు భర్త లక్ష్మయ్య, చిన్నారావు-బేబి, పాపారావు – శాంతి టీచర్, బాలామణి టీచర్, సన్ని-అనూష తదితరులు పాల్గొన్నారు.

Related posts

సీపీ చేతుల మీదుగా 2,45,000 వేలు కుటుంబానికి ఆర్థిక సహాయం

TV4-24X7 News

సైకోను చూస్తే గొడ్డలి గుర్తుకొస్తుంది.. జగన్ పై చంద్రబాబు ఆగ్రహం

TV4-24X7 News

ఏపీ ఎన్నికలపై ఈసీ కీలక ప్రకటన

TV4-24X7 News

Leave a Comment