*_ఆంధ్ర ప్రదేశ్ కి జగన్ యే ఎందుకు కావాలంటే_ _Why needs Ap Jagan__
WHY NEEDS AP JAGAN కార్యక్రమన్ని,దువ్వూరు మండలంలోని, చిన్నసింగన పల్లె సచివాలయం పరిధిలోని అట్టహాసంగా ప్రారంభించారు…. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి JCS కన్వీనర్స్ ఇరగంరెడ్డి శంకర్ రెడ్డి గారు_ _యేమిరెడ్డి చంద్రఓబుల్ రెడ్డిగారు, ఇరగం రెడ్డి పద్మనాభ రెడ్డి గారు…..మాట్లాడుతూ చిన్న సింగన పల్లె సచివాలయ గ్రామాలకి సంబంధించి, D.B.T-NON D.B.T ద్వారా పలు అభివృద్ధి పథకాల ద్వారా, దాదాపు 30 కోట్ల అభివృద్ధి పనులు జరిగాయని వివరించారు… గ్రామ సచివాలయ పరిధిలో ఇంతగా నిధులు,సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన చరిత్ర ఒక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు చిన్న సింగన పల్లె సచివాలయ పరిధి నుండి తెలుపుతున్నాం అని అన్నారు.. జగనన్న ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రజలందరికి అర్థమయ్యేలాగా గృహ సారధులు మరియు వాలంటీర్లు జగన్మోహన్ రెడ్డి రెండు కళ్ళుగా భావించారని మీరందరూ కలిసికట్టుగా గ్రామంలోని ప్రజలకు అర్థమయ్యేలా వివరించాలని, మళ్లీ రాబోయే జగనన్న ప్రభుత్వంలో అందరూ భాగస్వామ్యులు కావాలని అని అన్నారు… ఈ కార్యక్రమంలో ,చిన్నసింగణపల్లే సచివాలయ కన్వీనర్ ఇరగంరెడ్డి పద్మనాభరెడ్డి ,నారుపల్లే సుబ్బారెడ్డి గృహసారధులు, వాలంటరీలు,ప్రజలు ఈ సమావేశం లో,పాల్గొన్నారు…_
