Tv424x7
Andhrapradesh

చలి తీవ్రత తక్కువే! వాతావరణ శాఖ అంచనా

దిల్లీ: దేశంలోని అత్యధిక ప్రాంతాల్లో డిసెంబరు నెలలో ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయి కన్నా కాస్త అధికంగానే ఉంటాయని భారత వాతావరణ శాఖ అంచనా వేస్తోంది..ఉత్తర, వాయవ్య, మధ్య, తూర్పు, ఈశాన్య ప్రాంతాల్లో చలి గాలుల తీవ్రత సాధారణ స్థాయి కన్నా తక్కువగా ఉండే సూచనలు కనిపిస్తున్నాయని ఐఎండీ డైరెక్టర్‌ జనరల్‌ మృత్యుంజయ్‌ మహాపాత్ర వెల్లడించారు. ఫిబ్రవరి వరకు కొనసాగే శీతాకాలంలో దేశవ్యాప్తంగా ఇదే తరహా పరిస్థితి కొనసాగవచ్చని పేర్కొన్నారు. కొన్ని ప్రాంతాల్లో మాత్రమే దీనికి భిన్నమైన పరిస్థితులు ఉండవచ్చని వివరించారు. సగటు వర్షపాతం కూడా సాధారణం కన్నా కాస్త ఎక్కువగా ఉంటుందని తెలిపారు..

Related posts

బోర్డర్‌ పోస్టులకు అత్యాధునిక 4జీ సౌకర్యం: కేంద్ర హోంశాఖ

TV4-24X7 News

హజ్‌యాత్రికుల కోసం ప్రత్యేక పాస్‌పోర్టు కౌంటర్లు

TV4-24X7 News

పడమటి ఆంజనేయ స్వామి దేవస్థానంలో సీఎం జన్మదిన వేడుకలు

TV4-24X7 News

Leave a Comment