Tv424x7
National

అఖిలపక్ష భేటీ.. పార్లమెంట్‌ సమావేశాలపై చర్చ

ఢిల్లీ: పార్లమెంటు శీతాకాల సమావేశాల ప్రారంభమవనున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేవం నిర్వహిస్తోంది. కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ అధ్యక్షతన అఖిలపక్షం ఈ రోజు సమావేశమైంది..సోమవారం(నవంబర్‌ 25) నుంచి పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు ప్రారంభమవనున్నాయి. డిసెంబర్‌ 20దాకా సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాల్లోనే వక్ఫ్‌ చట్టం సవరణ బిల్లు, ఒకే దేశం ఒకే ఎన్నికలు(జమిలి ఎన్నికలు) బిల్లులతో పాటు మరో 16 బిల్లులను ఆమోదించుకోవాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. వక్ఫ్‌, జమిలి ఎన్నికల చట్టాలను ప్రతిపక్షాలు వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే.

Related posts

జూన్ 10న దేశవ్యాప్తంగా బంద్ కు పిలుపు…!

TV4-24X7 News

ఏకైక మృత్యుంజయుడు రమేశ్ ను ప్రత్యేకంగా కలిసిన మోదీ..

TV4-24X7 News

రాజ్యసభకు అనిల్ కుంబ్లే, రాహుల్ ద్రవిడ్?

TV4-24X7 News

Leave a Comment