Tv424x7
Andhrapradesh

ఆర్జీవీ బెయిల్ పిటిషన్ పై నేడు విచారణ.

డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ముందస్తు బెయిల్ పిటిషన్ పై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది.

చంద్రబాబు, పవన్, లోకేశ్ పై అసభ్యకర పోస్టులు చేశారనే ఆరోపణలతో ఆర్జీవీపై పలు కేసులు నమోదైన విషయం తెలిసిందే.

వీటిపై ఆయన న్యాయస్థానాన్ని ఆశ్రయించగా తొందరపాటు చర్యలు తీసుకోవద్దని పోలీసులను ఆదేశించింది.

గతంలో ఇచ్చిన ఉత్తర్వులను శుక్రవారం వరకు పొడిగించింది.

Related posts

రాజధానిలో ఆసక్తికర ప్లెక్సీలు.. ఎవరు పెట్టారబ్బా..?

TV4-24X7 News

జీతాలు జూలై లో పెంచుతాం విధుల్లో చేరకుంటే కొత్తవారిని తీసుకుంటాం: సజ్జల

TV4-24X7 News

JCS చంద్ర ఓబుల్ రెడ్డి ఆధ్వర్యంలో టీడీపీ, జనసేన సోషల్ మీడియా అకృత్యలకు బలైన గీతంజలికి మద్దతుగా ర్యాలీ

TV4-24X7 News

Leave a Comment