విశాఖపట్నం కౌన్సిల్ లో ప్రజా సమస్స్యాల పై మెయిన్ రోడ్ టీడీర్,స్టేడియం కనీస రుసుము,త్రాగు నీరు పలు సమస్స్యాలపై గళమెత్తిన 35వ వార్డ్ కార్పొరేటర్ విల్లూరి భాస్కరరావు స్టాండింగ్ కమిటీ మెంబర్ అలాగే జీవీఎంసీ నగర కమిషనర్ కి ఇందిరా ప్రియా దర్శిని స్టేడియం ని అభివృద్ధి చేయమని మలేరియా వర్కర్స్ కి హెల్త్ సదుపాయం కల్పించాలని వర్క్ ఇన్సపెక్టర్స్ కి కనీస జీతాలు పెంచాలని వినతి పత్రం అందచేయడం జరిగినది.

next post