Tv424x7
Andhrapradesh

విజయసాయి రెడ్డిపై వేసిన పిటిషన్‌ను విడిగా లిస్ట్ చేయండి..హైకోర్టు ఆదేశం

T.Highcourt: హైదరాబాద్/అమరావతి : మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి (Former CM YS Jaganmohan Reddy) అక్రమాస్తుల కేసులో A2 నిందితుడు ఎంపీ విజయ్ సాయి రెడ్డిపై (MP Vijayasaireddy) వేసిన పిటిషన్‌పై ఈరోజు (గురువారం) తెలంగాణ హైకోర్టులో విచారణకు వచ్చింది..ఇనిస్ట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంట్ ఆఫ్ ఇండియా ఈ పిటిషన్ దాఖలు చేసింది. వ్యక్తిగత దుష్ప్రవర్తనపై విజయ్ సాయి రెడ్డిని విచారించాలని ఇప్పటికే ఐసీఏఐ నోటీసులు ఇచ్చింది..

Related posts

300 కేజీలు గంజాయినీ స్వాధీనం కేసు నమోదు

TV4-24X7 News

మెడికల్ సీట్లు సాధించిన విద్యార్థులను సన్మానించిన మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్

TV4-24X7 News

ఏపీలోని అంగన్వాడీ కేంద్రాల్లో ఫుడ్ మెనూలో మార్పు?

TV4-24X7 News

Leave a Comment