ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్,టిడిపి ఇన్చార్జి సీతంరాజు సుధాకర్, కార్పొరేటర్ విల్లూరి
విశాఖపట్నం తెలుగుదేశం నియోజకవర్గం 35 వ వార్డు పరిధిలో జీవీఎంసీ అభివృద్ధి నిధులతో కలుపాకలు అంగన్వాడి భవనం ప్రారంభం కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విశాఖ దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ విశాఖ దక్షిణ నియోజకవర్గం టిడిపి ఇన్చార్జి మరియు ఎన్టీఆర్ వైద్య సేవ కమిటీ చైర్మన్ సీతంరాజు సుధాకర్ 35 వ వార్డు కార్పొరేటర్ విల్లూరి భాస్కరరావు జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ మెంబర్ ముఖ్యఅతిథిగా విచ్చేసి నూతన అంగన్వాడి భవనాన్ని ప్రారంభించడం జరిగినది కార్యక్రమంలో 35వ టిడిపి వార్డ్ ప్రెసిడెంట్ బుచ్చా రాము లంక త్రినాథ్ కుటమి నాయకులు పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగినది.