Tv424x7
Andhrapradesh

సాగునీటి సంఘాల ఎన్నికల్లో మంత్రి ఫరూక్ పట్టు

సాగునీటి సంఘాల డిస్ట్రిబ్యూటరీ కమిటీల (డీసి లు ) ఎన్నికల్లో రాష్ట్ర న్యాయ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ నేతృత్వంలో టిడిపి మద్దతుదారుల హవా.. నంద్యాల నియోజకవర్గ పరిధిలోని 4 డిస్ట్రిబ్యూటరీ కమిటీల అధ్యక్షులుగా టీడీపీ మద్దతుదారులు ఎన్నిక … నంద్యాల నియోజకవర్గంలోని 4 డీసి లకు నంద్యాల మండలం నుంచి అధ్యక్షులుగా చాబోలు ఇలియాస్, ఫయాజ్ లు, గోస్పాడు మండలం నుంచి అధ్యక్షులుగా తేల్లపూరి తులసీశ్వరరెడ్డి, ఒంటెలగల భాస్కర్ రెడ్డిలు ఎన్నికైనారు . ఈ సందర్భంగా నంద్యాల టిడిపి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ , టిడిపి రాష్ట్ర యువ నాయకులు ఎన్ఎండి ఫయాజ్ ఎన్నికైన వారికి శుభాకాంక్షలు తెలియజేశారు.

Related posts

ఢిల్లీకి వెళ్తావా జగన్!. పద నేనూ వస్తా….!

TV4-24X7 News

చంద్రబాబు పై కామెంట్స్ – దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై కేసు నమోదు

TV4-24X7 News

మళ్లీ జగన్ వస్తే..? టీడీపీ భయపడుతోందా.?

TV4-24X7 News

Leave a Comment