విశాఖపట్నం పెదవాల్తేరు పంపాన వంశస్తులు, పంపాన రాజేష్,సుధారాణి దంపతుల ముద్దుబిడ్డ,చిరంజీవి తన్విక్ జన్మదిన సందర్భంగా వృద్దులకు,నిరుపేదలకు అన్నప్రసాదం,పంపిణీ .సమాజ సేవకుడు పంపాన ఆనంద్, పద్మావతి కుటుంబ సభ్యుల ఆద్వర్యంలో,విశాఖపట్నం రెడ్ క్రాస్ సొసైటీ నిరాశ్రాయుల వసతి నందు నిరుపేదలకు,వృద్ధులకు, అనాధలకు అన్నసమర్పణ,అందజేయడంమైనది.ఈ కార్యక్రమం లో నాయనమ్మ , అనంత లక్ష్మి,పెదనాయనమ్మ వరలక్షి ,అమ్మమ్మ, ఈశ్వరమ్మ, ఆనంద్,పద్మావతి,దంపతులు,రాజేష్ సుధారాణి దంపతులు,జైశ్రీ,మాధవ్ సోసైటీ నిర్వాహకులు మురళి పాల్గొన్నారు.
