కేరళలోని శబరిమల ఆలయంలో ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు (టీడీబీ) విషు పర్వదినం సందర్భంగా అయ్యప్ప స్వామి ప్రతిమ ఉన్న బంగారు లాకెట్ల విక్రయాలను ప్రారంభించింది. మొదటి లాకెట్ ను ఆన్ లైన్ ద్వారా కొనుగోలు చేసిన శ్రీకాకుళం నగరానికి చెందిన కె.మణిరత్నానికి కేరళ దేవాదాయశాఖ మంత్రి వీఎన్ వాసవన్ అందజేశారు. మణిరత్నం నాలుగు గ్రాముల లాకెట్ ను రూ.38,600 ధర చెల్లించి కొనుగోలు చేశారు.

previous post