ఓకే కుటుంబానికి చెందిన 5 మంది అనుమానస్పదా స్థితిలో మృతి చెందిన సంఘటన మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మక్త మహబూబ్ పేట్ కాలనిలో నివాసం ఉంటున్న ఉప్పరి లక్ష్మయ్య (60),ఉప్పరి వెంకటమ్మ (55),కూతురు కవిత (24)అల్లుడు అనిల్ (32 )మనుమడు అప్పు (2)మృతి వాత పడ్డారు.మియాపూర్ పోలీసులు క్లూస్ టీమ్ తో సంఘటన స్థలానికి చేరుకొని ధర్యాప్తు చేస్తున్నారు.ఆత్మహత్య లేదా ఎవరైనా హత్య చేశారా అనే కోణంలో మియాపూర్ పోలీసులు ధర్యాప్తు చేస్తున్నారు.మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

next post