Tv424x7
Telangana

ఎమ్మెల్సీ కవిత నివాసంలో ఈడీ సోదాలు

MLC Kavitha: హైదరాబాద్‌: భారాస ఎమ్మెల్సీ కవిత నివాసంలో శుక్రవారం ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) అధికారులు సోదాలు చేపట్టారు. బంజారాహిల్స్‌లోని ఆమె నివాసానికి చేరుకున్న అధికారులు..ఇంట్లోకి ఎవరినీ అనుమతించకుండా తనిఖీలు చేస్తున్నారు. దిల్లీ లిక్కర్‌ కేసుకు సంబంధించి సోదాలు చేస్తున్నట్టు సమాచారం..

Related posts

దసరా సెలవులు ముగిసాయి!!

TV4-24X7 News

రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు: చంద్రబాబు ప్రచారాలపై ప్రతిక్రియ!!

TV4-24X7 News

కేసీఆర్, హరీశ్ రావు, ఈటలకు కాళేశ్వరం కమిషన్ నోటీసులు..!!

TV4-24X7 News

Leave a Comment