వికారాబాద్ జిల్లా కొడంగల్ మెడికల్ కాలేజీకి నేషనల్ మెడికల్ కమిషన్ (NMC) అనుమతి మంజూరు చేసింది. 50 MBBS సీట్లతో ఈ ఏడాది నుంచే కాలేజీ ప్రారంభం కానుంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక చొరవతో స్థానికత వివాదం తొలగి, అడ్మిషన్ల ప్రక్రియకు మార్గం సుగమమైంది. దీంతో తెలంగాణలో ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో MBBS సీట్ల సంఖ్య 4,100కి పెరిగింది.

previous post