కడప/మైదుకూరు : జమ్మల మడుగు రెవెన్యూ డివిజన్ స్థాయి ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ విజిలెన్స్, మానిటరింగ్ కమిటీ సభ్యుడిగా దువ్వూరు జేష్టాది రవికుమార్ మండలం భీమునిపాడుకు చెందిన జేష్టాది రవికుమార్ నియమితులయ్యారు. ఈ మేరకు కమిటీ చైర్ పర్సన్ గా వ్యవహరిస్తున్న ఆర్డీఓ జి.శ్రీనివాసులు, రవికుమార్ కి ఉత్తర్వులు పంపారు. తనను ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ విజిలెన్స్, మానిటరింగ్ కమిటీ సభ్యుడిగా నియమించిన సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి , అందుకు కృషి చేసిన ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి , ఎమ్మెల్యే శెట్టిపల్లె రఘురామిరెడ్డి, నియోజకవర్గ సమన్వయకర్త శెట్టిపల్లె నాగిరెడ్డిలకు రవికుమార్ ధన్యవాదాలు తెలిపారు.

previous post