Tv424x7
Andhrapradesh

సంక్రాంతి సెలవులు మరో మూడు రోజులు పొడిగింపు.

ఆంధ్రప్రదేశ్ లో సంక్రాంతి సెలవులు మరో మూడు రోజులు పొడగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది రాష్ట్రంలో ఈనెల 22న పాఠశాల పునః ప్రారంభం కానున్నాయి ఉపాధ్యాయులు తల్లిదండ్రుల విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు విద్యాశాఖ ప్రకటించింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్ ఆదేశాలు జారీ చేయడం జరిగింది.

Related posts

చింతామణిలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పర్యటన — కర్ణాటకలో భారీ భద్రతా ఏర్పాట్లు!

TV4-24X7 News

10 నెలల్లో రూ. 8 లక్షల కోట్ల పెట్టుబడులు: మంత్రి లోకేష్

TV4-24X7 News

బాటిళ్లలో పెట్రోల్, డీజిల్ పోయవద్దు: ఈసీ

TV4-24X7 News

Leave a Comment