Tv424x7
Andhrapradesh

రేపటి నుంచి షర్మిల జిల్లాల టూర్

ఏపి పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రేపటి నుంచి ఈ నెల 11 వరకు వివిధ జిల్లాల్లో పర్యటించనున్నారు. రేపు శ్రీసత్యసాయి జిల్లా మడకశిరలో పర్యటించనున్న ఆమె ఉదయం రచ్చబండ, సాయంత్రం సభల్లో పాల్గొననున్నారు. ఆ తర్వాత రోజు నుంచి వరుసగా శింగనమల, దర్శి, బాపట్ల, తెనాలి, జంగారెడ్డిగూడెంలలో జరిగే కార్య క్రమాల్లో ఆమె పాల్గొననున్నారు.

Related posts

ఇష్టానుసారం చెట్లు నరికివేత వాల్టా యాక్ట్ నిబంధనలు పట్టించుకోని వైనం

TV4-24X7 News

రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న ఏసీబీ అధికారులు.

TV4-24X7 News

జ్యోతి క్షేత్ర అభివృద్ధికి చర్యలు – మంత్రి నారా లోకేష్ హామీ

TV4-24X7 News

Leave a Comment